ఓడీఎఫ్‌గా వరంగల్ రూరల్ జిల్లా

warangal rural ODFరాష్ట్రాన్ని ఓడీఎఫ్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మారింది. ఈ సందర్భంగా హన్మకొండలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కడియం హాజరయ్యారు. జిల్లా అధికారులను కడియం శ్రీహరి అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.పున్సిపాలిటీల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు మంత్రి కడియం.

 

Posted in Uncategorized

Latest Updates