ఓయూపై కక్ష లేదు : కడియం

ou arts collegeఉస్మానియా యూనివర్సిటీపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదన్నారు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. శాసనసభలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓయూపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి సభ్యుల వ్యాఖ్యలను కడియం శ్రీహరి తప్పుబట్టారు. ఓయూపై ప్రభుత్వానికి కక్ష లేదని బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించడం సరికాదన్నారు కడియం

Posted in Uncategorized

Latest Updates