ఓయూలో అగ్నిప్రమాదం.. ఆన్షర్ షీట్స్ దగ్ధం

OU EXAMSఉస్మానియా యూనివర్సిటీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆన్షర్ షీట్స్ స్పాట్ వాల్యుయేషన్ చేసే విభాగంలో మంగళవారం(జూన్-5) ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.  అలర్టయిన వర్శిటీ సిబ్బంది… అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూట్‌ కారణం అయి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. ఘటనాస్థలాన్ని ఓయూ వీసీ రామచంద్రం, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.

Posted in Uncategorized

Latest Updates