ఓయూ పీజీ సెట్ ఫలితాలు విడుదల

ou resultsఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్-2018 ఫలితాలు గురువారం (జూలై-5) విడుదలయ్యాయి. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌ లో వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డితో పాటు యూనివర్సిటీ అధికారులు కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఓయూ పీజీసెట్‌ లో 94.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు వీసి.

 

పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 70 వేల,361 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 59 వేల,638 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 56, వేల457 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.

 

Posted in Uncategorized

Latest Updates