కండీషన్స్ అప్లయ్ : టికెట్ రద్దు చేసుకుంటే కాన్సిలేషన్ చార్జీలుండవు

fliవిమానప్రయాణికులకు శుభవార్త.  టికెట్లు బుక్ చేసుకున్న 24 గంటల లోపు రద్దు చేసుకుంటే ఎటువంటి కాన్సిలేషన్ చార్జీలు ఉండవని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేల ఏదైనా కారణాలతో విమానం ఆలస్యం అయినా లేదా రద్దయినా సదరు విమాన సంస్ధ ప్రయాణికులకు నస్టపరిహారం చెల్లించాలంటూ కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జయంత్ సిన్హా.  మంగళవారం(మే-22) సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జయంత్ సిన్హా… కాన్సిలేషన్ చార్జీలు, కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సింగ్ చార్జీలు, ఫ్లైట్ లో వైఫై రూల్స్ కి సంబంధించిన ప్యాసింజర్ చార్టర్ మొదటి డ్రాప్ట్ ని రిలీజ్ చేశారు. డ్రాఫ్ట్ లో తెలిపిన వివరాల ప్రకారం… విమాన ప్రయాణ సమయానికి 96 గంటల కిత్రం మాత్రం కాన్సిలేషన్ చార్జీలు వర్తించవు.

Posted in Uncategorized

Latest Updates