కన్నుల పండువగా : నేడే నరసింహుడి కళ్యాణోత్సవం

Lakshmi-Narasimha-Swamy-Kalyanamయాదగిరి నరసింహుడి బ్రహ్మోత్సవాలు…వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన పండితులు…. తిరు వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఈవో గీతారెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు(ఫిబ్రవరి24) ఉదయం 11గంటలకు స్వామివారి కళ్యాణోత్సవానికి ముహూర్తం నిర్ణయించనున్నారు పండితులు.

Posted in Uncategorized

Latest Updates