కమ్యూనిస్టుల్లో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి: నారాయణ

narayanaకమ్యూనిస్టుల్లో నైతిక విలువలు రోజురోజుకు దిగజారిపోతున్నాయన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొండాపూర్   సీఆర్  ఫౌండేషన్ లో జరిగిన నీలం రాజశేఖర్  శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… నీలం రాజశేఖర్  రెడ్డి గొప్ప విలువలు  కలిగిన నేతగా చెప్పారు. కానీ ఈ తరం లీడర్లు నైతిక విలువలు పాటించకుండా రాజకీయాలు చేస్తున్నారని నారాయణ చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates