కరీంనగర్ లో గంగుల కమలాకర్ లీడ్

కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెంచుకుంటున్నారు. కరీంనగర్ లో ఏడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 4వేల 977 ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates