కరుణానిధికి కేరళ సీఎం పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఇవాళ ఉదయం పరామర్శించారు కేరళ సీఎం పినరయి విజయన్. అనంతరం కావేరి ఆస్పత్రి ఆవరణలో ఎంకే స్టాలిన్, కనిమొళితో ఆయన సమావేశమై… కరుణానిధి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పినరయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ కరుణానిధి కోలుకుంటున్నారని తెలిపారు. ఆయనకు అపారమైన శక్తి ఉందన్నిరు కేరళ సీఎం.

Posted in Uncategorized

Latest Updates