కరుణానిధిని పరామర్శించిన అజిత్‌

DMK అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు చెన్నై కావేరి ఆస్పత్రి డాక్టర్లు . నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ అందుతోందని వెల్లడించారు. ప్రస్తుతం కరుణానిధి స్పృహలోనే ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు ఆళగిరి తెలిపారు. కరుణకు పరామర్శలు కొనసాగుతున్నాయి. ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌, సినీ నటుడు అజిత్‌ గురువారం (ఆగస్టు-2) ఆయన్ని పరామర్శించారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. స్టాలిన్‌ కు ఫోన్‌ చేసి కరుణ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates