కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మోడీ వాకబు

అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్లో పరామర్శించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ఫోన్‌ చేశారు మోడీ. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడారు మోడీ. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారాయన.

 

 

Posted in Uncategorized

Latest Updates