కరోనాపై స్కూలు పిల్లల వీధి నాటకం

కరోనా వైరస్‌‌పై అవేర్‌‌‌‌నెస్ కల్పించడం కోసం యూపీలోని గోరఖ్‌‌పూర్‌‌‌‌లోని ఓ స్కూలు పిల్లలు వీధి నాటకం ఆడారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలు.. వైరస్ బారినపడితే ఏం చేయాలి, దురదృష్టవశాత్తు కరోనాతో చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలన్న దాని వరకూ అన్ని విషయాలు అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చేసి చూపించారు.

ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి

క్రికెటర్ల జీవితాలతో ఆటలు.. హెచ్ సి ఎ చెత్త పాలనతో ప్లేయర్లకు ఇక్కట్లు

సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు

రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్


Latest Updates