కర్ణాటక ఎన్నికల్లో JDS కు పూర్తి మద్దతు : అసదుద్దీన్ ఓవైసీ

ASADకర్ణాటక  అసెంబ్లీ ఎలక్షన్ లలో JDS పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని AIMIM ప్రకటించింది. కర్ణాటక ఎలక్షన్ లలో తాము పోటీ చేయడం లేదని, JDS పార్టీ తరపున ప్రచారం చేస్తామని AIMIM అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లు పూర్తిగా విఫలమయ్యాయని అసదుద్దీన్ తెలిపారు. ఓట్లను చీలకూడదన్న ఉద్దేశంతోనే జమ్ముకశ్మీర్‌, జార్ఖండ్‌, గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ లలో కూడా తాము పోటీ చేయలేదని అసదుద్దీన్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates