కర్నాటక కేబినెట్ ఇదే : కొలువుతీరిన కొత్త మంత్రులు

కర్ణాటకలో మంత్రివర్గాన్ని విస్తరించారు ముఖ్యమంత్రి కుమారస్వామి. కొత్తగా 8మందిని కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇద్దరు మంత్రులను తొలగించారు. మున్సిపల్ మంత్రి రమేష్ జర్కిహోలీ, అటవీ-పర్యావరణ మంత్రి R.శంకర్ లను తప్పించారు. కొత్తగా సతీశ్ జర్కిహోలీ, MB పాటిల్, CS శివల్లీ, MTB నాగరాజ్, E తుకారామ్, P T పరమేశ్వర్ నాయక్, రహీమ్ ఖాన్, R B తిమ్మాపూర్ లకు మంత్రులుగా అవకాశం కల్పించారు. శనివారం రాజ్ భవన్ లో కొత్తమంత్రులతో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు .

Posted in Uncategorized

Latest Updates