కలకలం రేపుతున్న ఆదిలాబాద్ పిల్లల మిస్సింగ్

ఆదిలాబాద్ లో అనాధ పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతుంది. మావల గ్రామపంచాయితీ పరిధిలోని ఆత్మీయ నిలయం అనాధాశ్రమం నుంచి ….ఈనెల 24న ….13 ఏళ్లున్న ముగ్గురు పిల్లలు మిస్సయ్యారు. అయితే రెండు రోజులు పిల్లల కోసం వెతికిన సిబ్బంది….ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. . దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేపట్టారు. మరోవైపు దీనిపై సీరియస్ గా స్పిందించిన చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ….ఆశ్రమంలో రూల్స్ సరిగా పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆశ్రమంలో 16 మంది ఉంటున్నట్టు రిజిస్టర్ లో చూపిస్తున్నా… కేవలం 9 మందే ఉన్నారని విచారణలో తేలిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates