కలెక్టర్ ఆకస్మిక తనిఖీ : సమయానికి డ్యూటీకిరాని సిబ్బందిపై ఫైర్

సిరిసిల్ల పట్టణంలో జిల్లా కోశాధికారి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. గురువారం (జూలై-19) ఉదయం 11 గంటలైనా ఆఫీస్ కు అధికారులు రాకపోవడంతో.. కలెక్టర్ సీరియస్ అయ్యారు. రెండు నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉండటంతో.. ఆయన అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఏయే బిల్లులు పాసయ్యాయో.. ఏమేం పెండింగ్ లో ఉన్నాయో మొత్తం లిస్ట్ అరగంటలో పంపించాలని ఆర్డరేశారు.

Posted in Uncategorized

Latest Updates