కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

Mahender-Reddyవికారాబాద్ జిల్లాలోని యాలాల మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఇవాళ పంపిణీ చేశారు. మంత్రి మహేందర్‌రెడ్డి లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కోట్లాది నిధులు అందిస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, గర్భిణులకు పౌష్టికాహారం వంటి పథకాలు మహిళా సాధికారతకు దోహదం చేస్తాయన్నారు మహేందర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates