కవిత ట్వీట్ : హ్యాపీ బర్త్ డే జగనన్న

వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాక్షలు తెలిపారు టీఆర్ఎస్ నేత కవిత. “జగనన్న.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అని కవిత ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా సంకల్పయాత్ర లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి… కవిత ట్వీట్ కు స్పంధించారు. థ్యాంకూ ఫర్ యువర్ వార్మ్ విషెస్ కవితమ్మ అని జగన్ రిట్వీట్ చేశారు. యాత్రలోవున్న జగన్ ప్రజల మధ్య పుట్టినరోజును జరుపుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates