కశ్మీర్ లో ఉగ్రవేటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

jammu-kashmirజమ్మూకశ్మీర్ లో రంజాన్ మాసంతో ఉగ్రవేటకు బ్రేకేసిన కేంద్రం.. తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంజాన్ ముగిసిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ ప్రకటించింది. దీంతో ఎప్పటిలాగే కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తాము అమలు చేస్తామన్నారు CRPF ఐజీ రవిదీప్ సాహి. నెలరోజుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేశామన్నారు

Posted in Uncategorized

Latest Updates