కశ్మీర్ లో కాల్పులు : ముగ్గురు ఉగ్రవాదులు మృతి

ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన ఆదివారం (జూలై-22) జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లా ఖుద్వాని ప్రాంతంలో చోటుచేసుకుంది. భద్రతాబలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి భద్రతా సిబ్బంది మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


Posted in Uncategorized

Latest Updates