కస్టమర్లకు SBI దసరా ఆఫర్

దసరా పండుగ సందర్భంగా SBI తన కస్టమర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ యాప్ యోనో ద్వారా షాపింగ్ చేసే కస్టమర్లకు ఎక్స్ ట్రా డిస్కౌంట్,క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా అక్టోబర్ 16-21 వరకు షాపింగ్ చేస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుందని తెలిపింది. యోనో యాప్ తో సుమారు 14 ఈ కామర్స్ సైట్స్ టైప్ అప్ అయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates