కాంగ్రెస్ ఆందోళనలతో రాజ్యసభ వాయిదా

Rajya-Sabhaరాజ్యసభలో బుధవారం ప్రధానమంత్రి కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై చేసిన వ్యాఖ్యలతో ఈ రోజు రాజ్యసభ దద్దరిల్లింది. మహిళలపై మోడీకి గౌరవం లేదంటూ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో సభను 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates