కాంగ్రెస్ ఖుషీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్ కొట్టివేత

sampath-komatireddyకాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాల పునరుద్దరణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు డివిజన్ బెంచ్. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన అప్పీల్ పిటీషన్ పై ఇవాళ విచారించింది కోర్టు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై.. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదని.. కాంగ్రెస్ తరుపు న్యాయవాది వాదించారు. దాంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సూచించింది.

Posted in Uncategorized

Latest Updates