కాంగ్రెస్ ది నాన్ వర్కింగ్ కమిటీ : బీజేపీ

కాంగ్రెస్ పార్టీ సూసైడ్ బాంబర్ లా తయారైందని ఆరోపించారు బీజేపీ అధికారప్రతినిధి సంబిత్ పాత్ర. తాము ఓడినా ఫర్వాలేదు.. బీజేపీని మాత్రం గద్దెదించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తోందన్నారు. ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎజెండా ఇదేనన్నారు. కాంగ్రెస్ ది వర్కింగ్ కమిటీ కాదని.. అది నాన్ వర్కింగ్ కమిటీ అని విమర్శించారు. అది ఫ్యామిలీ దర్బార్ లా మారిందని.. 20 ఏళ్లు సోనియాగాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారన్నారు.

Posted in Uncategorized

Latest Updates