కాంగ్రెస్ నేతలవి అర్థరహిత విమర్శలు : గుత్తా

GUTHAరాష్ట్ర ప్రభుత్వ పథకాలను దేశమంతటా మెచ్చుకుంటుంటే… కాంగ్రెస్ నేతలు అర్థరహిత విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు నల్గొండ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి. రైతుబంధు పథకాన్ని విమర్శించే ముందు జానారెడ్డి, కోమటిరెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తనను కాంగ్రెస్ పార్టీని వీడేలా చేసిన కోమటిరెడ్డి… ఇపుడు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందజేస్తామన్నారు గుత్తా.

Posted in Uncategorized

Latest Updates