సభ్యత్యం రద్దు కేసు : వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు

HIGH COURTకాంగ్రెస్ నేతలు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  సంపత్ కుమార్ ల  సభ్యత్వం  రద్దు కేసు  విచారణను  వచ్చే మంగళవారానికి  వాయిదా వేసింది  హైకోర్టు. కౌంటర్ దాఖలు  చేసేందుకు  4 వారాల గడువు  కోరారు  ప్రభుత్వం  తరపు న్యాయవాది.  అయితే అంత సమయం  లేదని చెప్పింది  కోర్టు. వారంలోగా  కౌంటర్ దాఖలు  చేయాలని… ప్రభుత్వంతో  పాటు… ఎన్నికల  కమిషన్ ను ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates