కాంగ్రెస్ వల్లే పార్లమెంట్ సరిగా జరగలేదు : అమిత్ షా

DaF8fCOUQAEv7BBకాంగ్రెస్ వల్లే పార్లమెంట్ సరిగా జరగలేదని తెలిపారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఏ అంశంపై అయినా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ నుంచి ప్రభుత్వం పారిపోతోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వాదనను తిప్పికొట్టారు అమిత్ షా. ఎప్పుడైనా… ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ముంబయిలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ప్రతీ బూత్ స్థాయిలోనూ బీజేపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా.

Posted in Uncategorized

Latest Updates