కాకా TTL టోర్నమెంట్ : కరీంనగర్ పై నిజామాబాద్ విజయం

TTLసికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో కరీంనగర్ వారియర్స్ టీమ్ పై.. 45 పరుగుల తేడాతో నిజామాబాద్ టీమ్ ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 161 రన్స్ కొట్టింది. 162 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కరీంనగర్ జట్టు.. 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  అశ్వీన్ బాబు 35, అమూల్ షిండే 29 రన్స్ కొట్టారు. నిజామాబాద్ బౌలింగ్ లో అనురాగ్ హరిదాస్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన అనురాగ్ హరిదాస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Posted in Uncategorized

Latest Updates