కాకా TTL టోర్నమెంట్ : కరీంనగర్ పై మహబూబ్ నగర్

TTLవెంకటస్వామి TTL రౌండ్ 2 లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి-11) కరీంనగర్ వారియర్స్ పై  MLR రాయల్స్ మహబూబ్ నగర్ టీమ్ గెలిచింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టి.రాజు 54, బుడ్డి రాహుల్ 35, అమోల్ షిండే 21రన్స్ చేశారు. 142 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన మహబూబ్ నగర్ జట్టు దూకుడుగా ఆడి విన్నయింది.  18.1 ఓవర్లలోనే 2వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసింది. 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచిన తిలక్ వర్మను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.

Posted in Uncategorized

Latest Updates