కాకా TTL టోర్నమెంట్ : మహబూబ్ నగర్ పై మెదక్ విక్టరీ

lgiYazLNqw1517477690Medak-Mavericksకాకా TTL లో భాగంగా సోమవారం (ఫిబ్రవరి-19)న జరిగిన మ్యాచ్ లో మహబూబ్ నగర్ పై మెదక్ 8 వెకెట్ల తేడాతో విక్టరీ సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ ..నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. MLR ప్లేయర్లలో మహేష్ బాబు(39), నిషాంత్ (24) తప్పా..మిగతా ప్లేయర్లు రాణించలేకనోవడంతో మహబూబ్ నగర్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది.

మెదక్ బౌలర్లలో భరత్ కుమార్ (3), ప్రణీత్ రాజ్(2), జయసూర్య(2) వికెట్లు తీయగా..జైస్వాల్, చైతన్య కృష్ణ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన మెదక్..కేవలం 15.02 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి.. 108 పరుగులు చేసి విజయం సాధించింది. మెదక్ ప్లేయర్లలో అభిరథ్ రెడ్డి (67 -నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Posted in Uncategorized

Latest Updates