కాగజ్ నగర్ లో నకిలి పత్తి విత్తనాలు.. కేసు నమోదు

hqdefaultకుముర౦భీ౦ జిల్లా కాగజ్ నగర్ లో నకిలి పత్తి విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. కాగజ్ నగర్ పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా… ఒక కార్ లో నకిలీ విత్తనాలను గుర్తించారు పోలీసులు.  కాగజ్ నగర్ కి చెందిన సంతోష్, అనిల్ కుమార్ అనే ఇద్దరు నకిలీ సీడ్స్ సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి 4 లక్షల రూపాయల విలువైన 450 నకిలీ పత్తివిత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు… కేస్ రిజిస్టర్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates