కానిస్టేబుల్, బీసీ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

tslogoరాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 485 కానిస్టేబుల్ పోస్టులు, , బీసీ గురుకులాల్లో 628 ఖాళీల భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్కారు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. బీసీ గురుకులాల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. గురుకులాల ఖాళీల్లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates