కామన్వెల్త్ గేమ్స్ : సెమీస్ లోకి భారత హాకీ టీం

hockey
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో హాకీ ఇండియా జోరు కొనసాగుతోంది.  గ్రూప్-B లీగ్ లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 4-3 తేడాతో ఇంగ్లీష్ టీమ్ పై విజయం సాధించింది. ఫస్ట్ నుంచి హోరా హోరిగా సాగిన మ్యాచ్ లో టీమిండియా త్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ ముగిసే టైంకి రెండు మూడు గోల్స్ తో లీడ్ లో ఉన్న ఇంగ్లండ్ కు భారీ షాక్ ఇచ్చింది భారత్. చివరి రెండు నిమిషాల్లో మరో రెండు గోల్స్ కొట్టి స్కోర్ ను 4-3 తో లీడ్ లోకి తెచ్చింది. గ్రూప్-B లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది హాకీ ఇండియా.

Posted in Uncategorized

Latest Updates