కామన్వెల్త్ లో సత్తా చాటుతున్న భారత క్రీడాకారులు

rifile
ఆస్ట్రేలియా గోల్డ్ కోస్టులో జరుగుతున్నకామన్ న్వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళా షూటర్లు రాణించటంతో మరో రెండు పతకాలు భారత్‌ ఖాతాలోకి చేరాయి. ఆదివారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌(ఉమెన్స్)  పోటీల్లో హర్యాణకు చెందిన 16 ఏళ్ల  మను భాకర్‌ స్వర్ణం సాధించింది. భారత్‌కే చెందిన మరో షూటర్‌ హీనా సిధూ రజత పతకం సాధించింది. ఇదే విభాగంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన మేవానికి చెందిన రవి కుమార్ కు కాంస్యం దక్కింది. దీంతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 10 పతకాలు చేరాయి.

 

Posted in Uncategorized

Latest Updates