కామన్ వెల్త్-2018 : ఘూటింగ్ లో భారత్ కు కాంస్యం

omగోల్డ్ కోస్ట్ కామన్వెల్త్‌-2018 గేమ్స్ లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. పురుషుల 50మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించుకున్నాడు ఓం మితర్వాల్‌. మరోవైపు మహిళల 45-48 కేజీల బాక్సింగ్‌ విభాగంలో మేరీకోమ్‌ ఫైనల్‌కు చేరి రజతం ఖాయం చేసుకుంది. ప్రస్తుతం 11 గోల్డ్, 7 కాంస్యం, 4 రజత  పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates