కామెంట్స్ చేస్తే నా ఆస్తుల్ని సీజ్ చేసేశారు: కమల్

రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు ప్రముఖ హీరో కమల్‌హాసన్‌. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నానన్నారు. మక్కల్‌ నీది మయ్యం’ లక్ష్యం? ‘ప్రస్తుతం రాజకీయాల్లో నా పాత్రను ఎంజాయ్‌ చేస్తున్నానని తెలిపారు. నా పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం’కు కొన్ని లక్ష్యాలు ఉన్నాయన్నారు. ఓ కామెంట్‌ చేసినందుకు నాకు రాజకీయ నాయకుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. నా ఆస్తుల్ని దాదాపు సీజ్‌ చేసేశారని… ఇది నాకు గుణ పాఠం నేర్పిందన్నారు కమల్.

 

Posted in Uncategorized

Latest Updates