కామెన్వేల్త్ క్రీడల్లో పథకాలు సాధించిన వారికి శుభాకాంక్షలు

indian-playersటీమ్ స్పిరిట్ తో విజయం సాధించామంటున్నారు క్రీడాకారులు.  ఇంతటి సక్సెస్ వస్తుందని తాము ఊహించలేదంటున్నారు వారు. ఇంత కాలం ఒక్కరిద్దరు మినహా అందరూ రాణించలేదు…కానీ ఈ సారి భిన్నంగా అందరూ సక్సెస్ అయ్యారు. మొత్తం గేమ్ లో సైనా సింధు గేమ్ ఆసక్తిగా సాగింది. వాళ్లలో ఎవ్వరు ఓడినా ఇండియా ని గెలిపించారు. మేన్స్ డబుల్స్ గెలవడం పట్ల దేశవ్యాప్తంగా సంతోషంగా వెల్లివిరిసింది. సింధు…సైనా ఫైనల్స్ లో ఇద్దరూ బాగా ఆడారు. మహిళల డబుల్స్ అశ్విని, సిక్కిరెడ్డి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. మిక్సీడ్ డబుల్స్ లో మన ప్లేయర్స్ అద్భుతంగా రాణించారు. ఈ క్రీడల్లో పథకాలు సాధించినవారందరికి శుభాకాంక్షలు అందజేస్తుంది సమస్త భారతావని.

కామెన్వేల్త్ క్రీడల్లో ఇండియా చరిత్ర సృష్టించిందంటుంది ఆ క్రీడల్లో పాల్గొన్న క్రీడకారుని అశ్వినీ. తాను ఈ విజయంలో ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు ఆమె. ఇదే జోరును రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా రాణిస్తామన్నారు.

మొదటిసారి మిక్సీడ్ గా గెలిచామన్నారు సింధు. సింగిల్స్ లో తాను మిస్ అయ్యాను… వచ్చే గేమ్స్ లో తనకు ఇది ఒక పాఠం అన్నారు సింధు.

రెస్ట్ లేకుండా కష్టపడ్డామన్నారు సైనా. డబుల్స్ లో ఇండియా బాగా ఆడింది. సంవత్సరనర తరువాత మళ్ళీ మెడల్ సాధించాను. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు సైనా

మొదటిసారి కామెన్వేల్త్ లో మెడల్ గెలవడం సంతోషంగా ఉందన్నారు శ్రీకాంత్ కితంబి.  Lost టీమ్ నేను మిస్ అయ్యాను… డబుల్స్ లో ఇండియా బాగా ఆడింది.

కామెన్వేల్త్ గేమ్స్ లో ఇండియా మెడల్స్ గలవడం మంచి విషయమన్నారు సిక్కిరెడ్డి. రాబోయే తరాలకు ఇది మంచి స్పిరిట్ గా ఉంటుందన్నారు ఆమె.

Posted in Uncategorized

Latest Updates