కాలేజీలకు ఈ నెల 28 నుంచి మే 31 వరకు సెలవులు

holidaysతెలంగాణలోని జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 28 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీలు తిరిగి జూన్ 1న ప్రారంభం కానున్నాయి.

వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది ఇంటర్‌ బోర్డు. ప్రవేశ ప్రకటన వెలువడక ముందు ఇంటర్‌ ప్రవేశాలు చేపట్టరాదన్నారు బోర్డు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates