కింబర్లే వన్డే : భారత్ బ్యాటింగ్

SA INDఉమెన్స్ క్రికెట్ లో భాగంగా టీమిండియాతో కింబర్లేలో బుధవారం (ఫిబ్రవరి-7) జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మిథాలీరాజ్‌ కెప్టెన్సీలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో సపారీల గెలిచిన విషయం తెలిసిందే. ఈ వన్డేలోనూ గెలిచి మూడు వన్డేల ల సిరీస్‌ను చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్‌ ICC ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా.. ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత ఇండియా ఉమెన్స్ టీమ్ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే.

Posted in Uncategorized

Latest Updates