కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నా : కమల్

kamalబుధవారం9(మే-23) ఉదయం బెంగళూరులో జరిగే కుమారస్వామి ప్రామాణస్వీకారోత్సవ కార్యక్రమానికియ హాజరవుతున్నట్లు తెలిపారు  విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ తెలిపారు. బెంగళూరు విధానసభ ప్రాంగణంలో బుధవారం ఉదయం జరిగే కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర జాతీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates