కులాంతర వివాహం ప్రోత్సాహకం పెంపు

కులాంతర పెళ్లిళ్లు చేసుకునే SC లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఇస్తున్న50 వేల రూపాయల సాయాన్ని రూ.2.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సాంఘిక సంక్షేమ డైరెక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయనుంది.

కులాంత వివాహాలు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ.2.5 లక్షల ప్రోత్సాహకం అందనుంది.

 

Posted in Uncategorized

Latest Updates