కువైట్‌లో ఘోర ప్రమాదం: 17మంది మృతి

accident kuwaitపశ్చిమ కువైట్‌లోని బర్గాన్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్-1) రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో 17 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కువైట్ ఆయిల్‌ కంపెనీకి చెందిన ఉద్యోగుల బస్సును మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాపడిన వారిని హెలికాఫ్టర్లలో దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించి మృతుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates