కూకట్‌పల్లి చట్నీస్ లో అగ్ని ప్రమాదం

chutneys1802కూకట్ పల్లి చట్నీస్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కస్టమర్స్ తో పాటు సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates