కూటమికి ఓటుతో బుద్ది చెప్పండి: వివేక్ వెంకటస్వామి

పోరాడి సాధించిన తెలంగాణ…బంగారు తెలంగాణగా మారాలంటే.. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. రామగుండం టీఆర్ఎస్ అభ్యర్ధి సోమారపు సత్యనారాయణ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రామగుండం ఏరియా జీడీకే 11 ఇంక్లిన్ బొగ్గు గనిపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమిగా వస్తున్న నేతలకు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates