కెమిస్ర్టీలో ముగ్గురికి నోబెల్

కెమిస్ర్టీ లో ఈ ఏడాది(2018) ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ అవార్డ్ వరించింది. అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ హెచ్ ఆర్నాల్డ్(సైంటిస్ట్), జార్జ్ పి.స్మిత్(రీసెర్చర్), బ్రిటన్ కు చెందిన సర్ గ్రెగోరీ(రీసెర్చర్)లకు సంయుక్తగా ఈ అవార్డ్ లభించింది. కొత్త  ప్రోటీన్లను అభివృద్ధి చేసి వాటితో జీవ వైవిధ్య ఇంధనం,ఔషదాల తయారీ లాంటి వినూత్న ఆవిష్కరణలు చేసినందుకు వీరికి నోబెల్ అవార్డ్ ప్రకటించారు. ఇప్పటికే మెడిసిన్,ఫిజిక్స్ రంగాల్లో నోబెల్ ను ప్రకటించారు.

 

 

Posted in Uncategorized

Latest Updates