కె.విశ్వనాథ్ తో.. వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రమణ్యం మాటామంతీ

Kasinathuni-Viswanathదాదా ఫాల్కే అవార్డ్ గ్రహీత, సినీ దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు వాస్తు బ్రహ్మ, భారత వాస్తు విజ్ణాన సర్వజ్ణ, ఆలయ బ్రహ్మ అయిన కాశీనాథుని సుబ్రమణ్యం దంపతులు. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన కాశీనాథుని దంపతులను.. ఈ సందర్భంగా విశ్వనాథ్ సత్కరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత మిత్రుడు ఇంటికి రావటంతో.. వీరిద్దరూ గత జ్ణాపకాలను నెమరివేసుకున్నారు. ఈ సందర్భంగా కాశీనాథుని సుబ్రమణ్యం సుబ్రమణ్యం కుమార్తె, విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ సరోజ వివేకానంద.. విశ్వనాథ్ దంపతులను శాలువాతో సన్మానించారు.

Posted in Uncategorized

Latest Updates