కేంద్రం నిర్ణయం : వేలం ద్వారా బొగ్గు బ్లాకులు

coalబొగ్గు కమర్షియల్ మైనింగ్ కు అనుమతించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వచ్చింది. దేశీయంగా, అంతర్జాతీయంగా… ఎఫిషియంట్ మైనింగ్ కంపెనీలకు బొగ్గు తవ్వితీసేందుకు అనుమతించనున్నారు. వేలం ద్వారా బొగ్గు బ్లాకులను కేటాయించాలని నిర్ణయించింది.

మంగళవారం (ఫిబ్రవరి-20) సమావేశమైన కేంద్ర కేబినెట్ 5 రాష్ట్రాల్లో 11వేల కోట్లతో కొత్త రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది. అలాగే మహానది జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.

Posted in Uncategorized

Latest Updates