కేంద్రం మరో ప్రకటన : బయ్యారంపై టాస్క్ ఫోర్స్ అధ్యయనం

BAYYARAM STEEL PLANTబయ్యారం,  కడప  స్టీల్  ప్లాంట్  ఏర్పాటుపై  సాధ్యాసాధ్యాలను  టాస్క్ ఫోర్స్  పరిశీలిస్తున్నట్లు  కేంద్రం  స్పష్టం చేసింది.  ఈ రెండు  ప్లాంట్లపై  ఇంకా  కచ్చితమైన  నిర్ణయానికి  రాలేదని  ప్రకటనలో తెలిపింది.  జూన్  12న …టాస్క్ ఫోర్స్ తో  ఆరో  సమావేశం  జరిగిందని,  సాధ్యాసాధ్యాల  నివేదికకు  అవసరమైన  సమాచారాన్ని రెండు  రాష్ట్రాలు  …మెకాన్ సంస్థకు  ఇవ్వాల్సి  ఉందని  ఉక్కు  మంత్రిత్వశాఖ  తెలిపింది.  స్టీల్ ప్లాంట్  ఏర్పాటు  సాధ్యమయ్యేలా  పరిష్కారం కోసం … కేంద్రం  ప్రయత్నిస్తోందని  తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates