కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్

KTRఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. హర్షవర్ధన్‌, నరేంద్రసింగ్ తోమర్ లతో భేటీ అయ్యారు. కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ హైదరాబాద్ ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని.. .  రాష్ట్రంలో  ప్రభుత్వం చేపడుతున్న పథకాలు,  పెండింగ్ లో  ఉన్న కేంద్ర  నిధులపై మాట్లాడారు.  కేటీఆర్ తోపాటు ఎంపీలు కేంద్రమంత్రులను కలిశారు. సాయంత్రం  ఆరు గంటలకు  రక్షణ శాఖ  మంత్రి  నిర్మల సీతారామన్ తో  భేటీ  అవుతారు. రాత్రి 8 గంటలకు…  మంత్రి  ధర్మేంద్రప్రధాన్ తోనూ  సమావేశం అవుతారు  కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates