కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప్ర‌భావం నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న కేర‌ళ‌కు మ‌రో షాకింగ్ వార్త. కేర‌ళ‌లో మ‌రో రెండు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. మ‌రో వైపు కేర‌ళ‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మ‌ళ్లీ వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. ఇడుక్కి, వాయినాడు మ‌రికొన్ని జిల్లాల్లో భారీవ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

 

Posted in Uncategorized

Latest Updates